Chandrababu Naidu At Tadepalli Sit Office: తాడేపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబు
Continues below advertisement
సుమారు 6 గంటలకుపైగా ప్రయాణించిన తర్వాత చంద్రబాబు ఎట్టకేలకు తాడేపల్లి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు. అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Continues below advertisement