Nara Bhuvaneswari About Chandrababu Arrest: మనసు బాలేక దుర్గమ్మ దర్శనం అన్న భువనేశ్వరి
విజయవాడలో కనకదుర్గమ్మవారిని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ దర్శించుకున్నారు. చంద్రబాబు ప్రజల మనిషి అని, ఆయనకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నట్టు భువనేశ్వరి తెలిపారు.