Chandrababu Naidu Arrest Skill Development Scam: చంద్రబాబును తీసుకొచ్చే మార్గంలో అనేక మార్పులు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయనను విజయవాడకు తరలించడంలో భాగంగా పలుమార్లు రూట్ మార్చారు. అయితే న్యాయమూర్తి ముందు ఎప్పుడు ప్రవేశపెడతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.