Chandrababu Emotional With Devansh : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల | ABP Desam
ABP Desam
Updated at:
31 Oct 2023 06:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కాగానే చంద్రబాబు ను నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్ కలిశారు. బాలకృష్ణతో కలిసి గేటు దగ్గరకు చేరుకున్న దేవాన్ష్ ను చూడగానే చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.