Chandrababu At ACB Vijayawada Court: తెల్లవారుజాము నుంచి పోటాపోటీగా వాదనలు
చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీ అప్పగించే విషయమై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో గంటల తరబడి వాదనలు కొనసాగుతున్నాయి. 409, 17ఏ అనే రెండు సెక్షన్ల మీదే ప్రధానంగా చంద్రబాబు తరఫు న్యాయవాది అభ్యంతరం తెలుపుతున్నట్టు సమాచారం.