Anil Kumar Yadav on Chandrababu Arrest | చంద్రబాబు అరెస్టు పై అనిల్ కుమార్ యాదవ్ సంచలన రియాక్షన్
కక్షపూరితంగా కాదు... సాక్ష్యాధారాలు ఉన్నందుకే పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మాజీ సీఎం, పీఎం ఐనా.. చట్టం ముందు అందరు సమానమని అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు