Chandrababu Arrest | మరోసారి కస్టడీ కోరుతున్న సీఐడీ..ఎందుకో స్పష్టం చేసిన లాయర్లు | ABP Desam
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది.దీనిపై సీఐడీ తరపు న్యాయవాదులు ఏమంటున్నారంటే..!