KA Paul Birthday Celebrations | విశాఖ ఎంపీగా తనను గెలిపించాలని ప్రజలకు కేఏ పాల్ వినతి |DNN| ABP
Continues below advertisement
తనను గెలిపిస్తే అమరావతిని ఏడాదిలో కట్టి చూపిస్తానని కేఏ పాల్ అన్నారు. విశాఖపట్నంలో ఘనంగా కేఏ పాల్ బర్త్ డే వేడుకలకు కేంద్ర మంత్రి విజయ్ రూపాల హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేఏ పాల్.. విశాఖ ఎంపీగా తనను గెలిపించాలని కోరారు.
Continues below advertisement