Chandrababu Announce 94 Seats: తొలి విడతలో భాగంగా 94 అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత

2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన కూటమి తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదలైంది. తొలి విడతలో టీడీపీ తరఫున పోటీ చేయబోయే 94 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola