Chandrababu Angry on DSP : Kuppam Tour ఆపేందుకు వచ్చిన డీఎస్పీపై చంద్రబాబు నిప్పులు | ABP Desam

Continues below advertisement

కుప్పం పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను పోలీసులు అడ్డుకున్నారు. తనను అడ్డుకుని పర్యటనకు అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ సుధాకర్ రెడ్డి పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంలో పర్యటనకు అనుమతి లేదని చెప్పటానికి పోలీసులు ఎవరంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram