Kuppam Tension : కుప్పం నియోజకవర్గంలో TDP నేతలపై ఆంక్షలు | DNN | ABP Desam

Continues below advertisement

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు అడ్డంకులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుప్పం, శాంతిపురం, పెద్దపంజాణి, పలమనేరు మండలాల్లో టీడీపీ నేతలను ఎక్కిడక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram