Chandrababu Naidu: సిరివెన్నెల మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటన్న చంద్రబాబునాయుడు | ABP Desam
సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ కార్యాలయంలో సిరివెన్నెల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన...సిరివెన్నెల తెలుగు సినీ సాహిత్యానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.