Chalo Vijayawada : పరుగులు పెట్టి మరీ విజయవాడకు వెళ్తున్న ఉద్యోగులు | ABP Desam
ABP Desam
Updated at:
03 Feb 2022 04:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచలో విజయవాడను జయప్రదం చేసేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. రోడ్డు మార్గంలో వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని గమనించి.... రైళ్ల వైపు మళ్లారు. స్టేషన్ లో కాకుండా... మధ్యలో ఇంకెక్కడో సాటి ఉద్యోగుల చేతి ట్రైన్ చైన్ లాగించారు. ట్రైన్ ఆగగానే పరుగులు పెట్టి అందులో ఎక్కి విజయవాడకు పయనమయ్యారు.