Central Minister Nitin Gadkari: స్టేజ్ జీఎస్టీ తగ్గించు..రాష్ట్రానికి 30 ఆర్వోబీలు ఇస్తా|ABP Desam

Central Minister Nitin Gadkari విజయవాడ సభలో మాట్లాడారు. CM Jagan తో Vijayawada లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన..Polavaram లో అవకాశాలను సమస్యలుగా మార్చుకున్నారు పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు. రాష్ట్రంలో 20 ఆర్వోబీలు కావాలని సీఎం జగన్ అడుగుతున్నారన్న గడ్కరీ....మెటీరియల్ స్టేట్ వేస్తున్న జీఎస్టీ తగ్గిస్తే...30 ఆర్వోబీలు ఇస్తానని ప్రకటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola