Central Minister Nitin Gadkari: దేశంలో ఇంధనరంగంలో ఊహించలేని మార్పులు వస్తాయి| ABP Desam
Continues below advertisement
Central Minister Nitin Gadkari విజయవాడ సభలో మాట్లాడారు. CM Jagan తో Vijayawada లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన...Hydrogen Car ను కొన్నాన్నారు. నీళ్లుంటే దానికి చాలన్నారు. నీటి నుంచి హైడ్రోజన్ తయారు చేసి దాన్నే ఇంధనంగా వాడుకునే ప్రత్యేకత ఆ కార్ కి ఉందన్నారు.
Continues below advertisement