Telugu States: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం క్లారిటీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి నష్టం?

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేనట్టే అని కేంద్రం తేల్చేసింది. 2031 లో చేపట్టబోయే జన గణన వివరాల తర్వాతే పునర్విభజన ఉంటుందని అర్థమవుతుంది. విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలకు వెసులుబాటు ఉందని, నియోజక వర్గాలను ఏపీలో 175  నుంచి 225, తెలంగాణలో  119  నుంచి 153 వరకు పెంచుకునే అవకాశం ఉందని ఇరు రాష్ట్రాల పార్టీలు ఆశపడ్డాయి. కానీ మరో రెండు ఎన్నికలు అయ్యాకే.. నియోజకవర్గలా పునర్విభజన ఉంటుందని తెలుస్తోంది. ఇలా అయితే ఎవరికి నష్టం?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola