CBI Oficials In Hindupur: హైకోర్టు జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల కేసులో ఎంక్వ్వైరీ

Social Mediaలో AP Highcourt Judges పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో CBI విచారణ కొనసాగుతోంది. Enquiryలో భాగంగా Hindupur కి వచ్చిన సీబీఐ అధికారులు 21 వవార్డ్ YCP Councillor Maruthi Reddy ని విచారించారు. మారుతి రెడ్డి దగ్గర ఉన్న సెల్ ఫోన్, సిమ్ కార్డు, డైరీ, డ్రైవింగ్ లైసెన్స్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58 మందిపై సీబీఐ విచారణ కొనసాగనుంది. ఆ తర్వాత మారుతిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola