Campaign Vehicle Fire at Sadum Police Station | పుంగనూరు ఉద్రిక్తతలకు మారు పేరు | ABP Desam
Continues below advertisement
కర్రలతో తరుముతారు..రాళ్లతో దాడి చేస్తారు. అదీ కాదంటే పోలీస్ స్టేషన్ ముందే వాహనానికి నిప్పూ పెట్టేస్తారు. అక్కడ వాళ్లు అనుకున్నదే రాజ్యం..వాళ్లదే రాజ్యాంగం. ఎలక్షన్ కోడ్ తో పని ఉండదు. ప్రజాస్వామ్యం అంటే పట్టింపే ఉండదు. ఎస్ మీరు చూస్తున్నది పుంగనూరు నియోజకవర్గం.
Continues below advertisement