Burkha Row In Loyola College: బుర్కా వేసుకున్న విద్యార్థులను రానివ్వలేదు!| Vijayawada | ABP Desam

Andhra Pradesh Vijayawadaలోని Loyola Collegeలో బుర్కా వేసుకున్నారని విద్యార్థులను College management కళాశాల లోపలికి రానివ్వలేదు. First Year college నుంచి తాము అలానే వస్తున్నామని Muslim Students చెప్పారు. College ID Cardలో కూడా తమ ఫోటోలు బుర్కాతోనే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. ఎప్పుడు లేనిది suddenగా ఇలాంటివి ఇప్పుడెందుకు జరుగుతున్నాయంటూ ముస్లిం పెద్దలు loyola college దగ్గర ఆందోళనకు దిగారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola