Budda Venkanna Warns YCP Leaders: నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు | ABP Desam

Continues below advertisement

Vijayawada లో TDP Leader Budda Venkanna ఆధ్వర్యంలో Chandrababu Birthday Celebrations నిర్వహించారు . కేక్ కట్ చేసి, పేదలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నవారని బుద్దా వెంకన్న తీవ్రంగా విమర్శించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram