Budda Venkanna Shifted To Hospital: వెంకన్నను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
తెలుగుదేశం నాయకుడు బుద్దా వెంకన్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో వైద్య పరీక్షలు చేయించారు. షుగర్ లెవల్ డౌన్ కావడంతో ఆస్పత్రి కి తరలించాలని వైద్యులు సూచించారు.