TDP Chalo Rushi Konda in Visakha : ఎక్కడిక్కడ టీడీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు | DNN | ABP Desam

విశాఖ బుుషికొండలో అక్రమనిర్మాణాలపై నిరసనకు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తత పరిస్థితులు దారి తీసింది. నిరసన కోసం విశాఖ కు వస్తున్న టీడీపీ నేతలను, విశాఖ పట్నంలో ఉంటున్న టీడీపీ నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. ఎక్కడిక్కడ టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు. సెక్షన్ 30 అమలు లో ఉందని ధర్నాలు నిరసనలకు అనుమతి లేదని టీడీపీ నేతలకు నోటీసులు అందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola