Brave girl Called Ravulapalem Police: జొన్నాడ వంతెన పైనుంచి పాపను కాపాడిన పోలీసులు
Continues below advertisement
ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద జొన్నాడ వంతెనపై తల్లీబిడ్డతోబాటు 12 ఏళ్ల కీర్తనను నదిలోకి తోసిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఆ అమ్మాయి డయల్ 100కి కాల్ చేయడం, ఆ సమయంలో విధుల్లో ఉన్న హోంగార్డు, కానిస్టేబుళ్లు వేగంగా స్పందించి కాపాడటం.. చకచకా జరిగిపోయాయి. అసలు ఆ రోజు ఏం జరిగిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం.
Continues below advertisement