Pawan Kalyan About Rushikonda Violations: రుషికొండపై నిర్మాణాలను పరిశీలించిన పవన్
Continues below advertisement
అనేక నిబంధనల నడుమ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటనకు పోలీసులు అనుమతించారు. పవన్ రుషికొండ వద్దకు చేరుకుని అక్కడ నిర్మాణాలను పరిశీలించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని విరుచుకుపడ్డారు.
Continues below advertisement