Botsa Satyanarayana On Chandrababu Arrest: చట్టం ఎవరికీ చుట్టం కాదన్న బొత్స సత్యనారాయణ
ఏపీ స్కిల్ డెవెలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగానే అరెస్ట్ జరిగిందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.