Botsa on Special Status: ప్రత్యేక హోదాపై పోరాడుతూనే ఉంటాం | YCP | BJP | ABP Desam

Continues below advertisement

AndhraPradesh కు Special Status (ప్రత్యేక హోదా) సాధించేందుకు YCP ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి Botsa Satyanarayana అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై Vizianagaram Collectorate లో సమీక్షించిన మంత్రి బొత్స... అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదాపై పలుమార్లు ప్రస్తావించారన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram