Bobbili kota Dasami Poojalu : బొబ్బిలికోటలో ఘనంగా విజయదశమి ఆయుధపూజ వేడుకలు | ABP Desam
Continues below advertisement
బొబ్బిలికోటలో విజయదశమి సందర్భంగా ఘనంగా ఆయుధపూజలను నిర్వహించారు. బొబ్బిలిరాజవంశీకులైన టీడీపీ నేత మాజీ మంత్రి సుజయ్ కృష్ణరంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయన పూజలను నిర్వహించారు
Continues below advertisement