AP DGP On Chandrababu Letter : రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు రాసిన లెటర్ పై డీజీపీ | ABP Desam
Continues below advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు నుంచి రాసిన లేఖపై ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. ఆ లెటర్ బయటకు ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తున్నామన్న డీజీపీ..దీనిపై జైలు అధికారులు ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు తెలిపారు.
Continues below advertisement