Police Blood Donation: శ్రీకాకుళం జిల్లా పోలీస్ వారోత్సవాల్లో రక్తదాన శిబిరం
Continues below advertisement
శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. దేశ రక్షణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా రాజాం , ఇచ్చాపురంలో మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది , మీడియా జర్నలిస్టులు , విద్యార్ధులు , ఆటో డ్రైవర్లు రక్తదానం చేశారు.
Continues below advertisement