Kuppam Chandrababu Meeting : కుప్పం సభలో గందరగోళం! ఓ వ్యక్తిని చితకబాదిన కార్యకర్తలు
కుప్పం చంద్రబాబు సభలో గందరగోళం నెలకొంది. వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో టీడీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు. ఆయన వద్ద బాంబులు ఉన్నాయని ఎవరో కేకలు వేయడంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.