BJP Somu Verraju on Visakha Railway Zone: మోడీయిజంతో ఏపీలో అన్నీ సాధ్యమే| ABP Desam

Continues below advertisement

Modiism తో APలో అన్నీ సాధ్యమే అని Visakha కు Special Railway Zone వస్తుందని AP BJP President సోము వీర్రాజు అన్నారు. జాతీయ భావాలతో పనిచేసే పార్టీ బీజేపీ అన్న సోము వీర్రాజు..స్టీల్ ప్లాంట్ పై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram