BJP MLC Madhav : సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర ఎందుకో వైసీపీకే తెలియాలి | ABP Desam
CM Jagan నేతృత్వంలో YSRCP ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లు గడిచినా రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం ఒక్కటి కూడా లేదని BJP MLC Madhav అన్నారు. మూడేళ్ల పూర్తైనా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కానీ, యువతకు ఉద్యోగాలు కానీ రాలేదన్నారు.