BJP AP Chief Somu Verraju: ఉత్తరాంధ్రలో నీటి సమస్యలు తీర్చేలా బీజేపీ పోరాటం| ABP Desam
అవసరమైతే ఒంటరిగా ఎన్నికలు వెళ్తామన్న BJP AP President SomuVerraju స్వరం మార్చారు. జనసేనతో కలిసే ఎన్నికలు వెళ్తామంటూ మరోసారి స్పష్టం చేస్తున్నానన్నారు. ఉత్తరాంధ్ర నీటి సమస్యలు తీర్చేలా బీజేపీ పోరాటం చేస్తుందంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ముఖాముఖి.