అన్యమత ప్రచారాన్ని ఖండించిన సోము వీర్రాజు, అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న సోము

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.... మంత్రులే తిరుమలపై అన్యమత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola