పర్యావరణంపై పిల్లల్లో అవగాహన పెంచుతున్న ప్రకృతి ప్రేమికుడు అనిల్

వృథాగా ఉన్న అట్టపెట్టెలు , కార్డ్ బోర్డ్ ల ను ఉపయోగించి పెన్నులను తయారు చేయించారు. వాటి చివరన మిరప , వంకాయ, టమోటా తరహా కాయగూరల మొక్కల విత్తనాలను ఏర్పాటు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola