Kolanukonda: Hare Krishna Gokula Kshetramకి భూమి పూజ | CM YS Jagan | ABP Desam

Continues below advertisement

Guntur జిల్లా Tadepally మండలం Kolanukondaలో Iskcon ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న Hare Krishna Gokula Kshetramకి CM YS Jagan Mohan Reddy భూమి పూజ చేశారు. రూ.70 కోట్లతో ఏర్పాటు కానున్న గోకుల క్షేత్రం, ఈ ప్రాంగణంలో Lord Venkateshwara, Lord Radha Krishna ఆలయాలతో పాటు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణా కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాల నిర్మాణం చేయనున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram