ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ వేడుకలు

East Godavari Districtలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన Draksharamamలోని Manikyamba Bheemeswara swamy వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా Teppotsavam కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లను అందంగా అలంకరించి మేళతాళాలతో Pushpaka Vahanam పై ఉరేగింపుగా Sapta Godavari Riverకి తీసుకెళ్లారు. స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola