Bengal Tiger Keeper @ Vizag Zoo Interview: పెద్దపులి ఆహారం, అలవాట్లు, దినచర్య ఎలా ఉంటాయి?| ABP Desam

కాకినాడ, అనకాపల్లి జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నప్పటి నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది. అసలు పులి ఆహారంగా ఏం తింటుంది, మనుషులను చంపే పరిస్థితి ఎందుకొస్తుంది వంటి అంశాలపై వైజాగ్ జూలో టైగర్ కీపర్ తో మా ప్రతినిధి విజయసారథి ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola