YSRCP ప్లీనరీలో జగన్ స్పీచ్ లే కాదు ఫుడ్ కూడా అదుర్స్ | ABP Desam.
Continues below advertisement
YSRCP ప్లీనరలో ఫుడ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రుచి చూసిన వారు ఓౌరా అనిపించేలా ఉన్నాయి. ప్లీనరీనీ, ప్లీనరీలో పెట్టిన ఫుడ్ ను మర్చిపోకడదని జగన్ చెప్పారంట. దీంతో నిర్వాహకులు ఫుడ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారని చెబుతున్నారు.
Continues below advertisement