Bendapudi Students American Accent:పల్లెటూరి పిల్లలు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు!|ABP Desam
Bendapudi ZPHS పిల్లలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. American Accent తో అదరగొట్టేస్తున్నారు. వాళ్లు మాట్లాడుతున్న ఇంగ్లీషుకు...బెండపూడి గవర్నమెంట్ స్కూల్ కు ఏంటా సంబంధం అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. వాళ్లకోసమే ఈ స్టోరీ చూసేయండి.
Tags :
Bendapudi Zphs School Students Bendapudi Students Speaks Engilsh Zphs Studennts Speak Engilsh Bendapudi Students