BCY Party President Ramachandra Yadav : పులివెందుల పోలీసులకు సీఎం జగన్ పై కంప్లైంట్ | ABP Desam
ABP Desam
Updated at:
21 Nov 2023 02:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీఎం జగన్ పై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు రామచంద్రయాదవ్. ఏపీలో ముఖ్యమంత్రి గా ఉన్న వైఎస్ జగన్ లక్షా 65వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో భారతీయ చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రయాదవ్ పులివెందులకు చేరుకున్నారు.