Vizag Harbour Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఘోర అగ్నిప్రమాదం | ABP Desam

Continues below advertisement

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో మంటలు చెలరేగి అవి మిగిలిన బోట్లకు అంటుకోవటంతో సుమారు 40నుంచి 60కిపైగా బోట్లు కాలి బూడిదయ్యాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram