ఇప్పటికే బంతి సీఎం కోర్టులోనే ఉందన్న ఎన్జీవో నేతలు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అసాద్యాన్ని సుసాద్యం చేసిన సీఎం జగన్ తమ సమస్యల పై కూడ అదే స్దాయిలో దృష్టి సారించాలని ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు అన్నారు.జగన్ తలచుకుంటే ఎదైనా సాద్యమని చెప్పారు.సీపీఎస్ రద్దు విషయంలో కేంద్ర ఉద్యోగ సంఘాలతో కలసి పోరాటం సాగిస్తామని,ఇతర రాష్ట్రలకు చెందిన ఉద్యోగ సంఘాలను కూడ కలుపుకొని ఉద్యమం సాగిస్తామని బండి తెలిపారు.సీపీఎస్ విషయంలో సజ్జల కామెంట్స్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.సజ్జల అలా మాట్లాడి ఉండకూడదని అన్నారు.