Bandi Sanjay Live : వరంగల్ సభ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు | ABP Desam
వరంగల్ లో బీజేపీ పెట్టిన సభ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోనూ ఆలోచన మొదలైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పెద్దపల్లి లో నిర్వహించిన టీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై బండి సంజయ్ స్పందించారు.