Bandaru Satyanarayanamurthy On CM Jagan: సీఎం జగన్ పై బండారు విమర్శలు
తెలుగుదేశం నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి సీఎం జగన్ పై విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ తర్వాత ముఖ్యమంత్రికి నిన్న రాత్రి నిద్ర పట్టి ఉండదన్నారు.