YSRCP vs TDP In Rompicherla Chittoor District: అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత, ప్రజల్లో భయం
Continues below advertisement
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల అర్ధరాత్రి అట్టుడికిపోయింది. బ్యానర్ల చింపేయడంపై వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు.
Continues below advertisement