Bandaru Satyanarayana Arrest : టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు అరెస్ట్ | ABP Desam
Continues below advertisement
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని తన నివాసంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్టు చేశారు.
Continues below advertisement