Bandaru Satyanarayana After Arrest : టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్ | ABP Desam
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్ తర్వాత మాట్లాడారు. వైసీపీ నేతలు మమ్మల్ని తిట్టినప్పుడు పోలీసులు ఏం చేశారని బండారు ప్రశ్నించారు.