Balakrishna Demands Bharata Ratna For NTR: భారతరత్న ఇచ్చి తీరాల్సిందేనన్న బాలకృష్ణ
ABP Desam
Updated at:
08 May 2023 09:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లో జరిగిన మినీ మహానాడులో నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందేనని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం వస్తుందన్నారు.