Elephants hulchul in Andhra Tamilnadu Border : సరిహద్దు ప్రాంతాల్లో వణికిస్తున్న ఏనుగులు | DNN | ABP

ఆంధ్ర-కర్ణాటక-తమిళనాడు సరిహద్దు ప్రాంతాల గ్రామాలను ఏనుగులు వణికిస్తున్నాయి. తమిళనాడులోని కృష్ణగిరి అడవుల్లో నుంచి చిత్తూరు జిల్లాలోకి వస్తున్న ఏనుగులు దారి తప్పి ఊర్ల మీదకు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola